రేపు వాటర్‌బోర్డు మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-03-09T08:51:04+05:30 IST

హైదరాబాద్‌ వాటర్‌బోర్డులో మేనేజర్‌ పోస్టుల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది.

రేపు వాటర్‌బోర్డు మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):  హైదరాబాద్‌ వాటర్‌బోర్డులో మేనేజర్‌ పోస్టుల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నెంబర్లను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

Updated Date - 2021-03-09T08:51:04+05:30 IST