Suicide case: సురేష్ ఆత్మహత్యపై కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2022-08-24T23:44:30+05:30 IST

Nirmal Dist: బాసర (Basara IIIT) ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేష్ ఆత్మహత్య (Suicide)పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సురేష్ సెల్‌ఫోన్‌లో డేటాను రికవరీ చేసిన

Suicide case: సురేష్ ఆత్మహత్యపై కొనసాగుతున్న విచారణ

Nirmal Dist: బాసర (Basara IIIT) ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేష్  ఆత్మహత్య (Suicide)పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సురేష్ సెల్‌ఫోన్‌లో డేటాను రికవరీ చేసిన పోలీసులు..వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిర్ధారించారు. అయితే ఆ విషయాన్నిఅధికారికంగా ప్రకటించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సురేష్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులే వెల్లడిస్తారని ట్రిపుల్ ఐటీ అధికారులు చెబుతుండగా.. సాయంత్రం క్యాండిల్ ర్యాలీ (Candle Rally) నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-24T23:44:30+05:30 IST