విద్యార్థులతో మేడమ్ సామూహిక శృంగారం.. వైరల్ వీడియోపై పోలీసుల దర్యాఫ్తు!

Published: Thu, 07 Apr 2022 11:03:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యార్థులతో మేడమ్ సామూహిక శృంగారం.. వైరల్ వీడియోపై పోలీసుల దర్యాఫ్తు!

విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలు నీచంగా ప్రవర్తించింది. ఉపాధ్యాయ వృత్తికే కళంకంగా నిలిచి కటకటాల పాలైంది. ఆమె ప్రవర్తన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న 42 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తోంది. కొన్ని రోజుల కిందట ఆమె తన పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లింది. 


అక్కడ ఆ ముగ్గురు విద్యార్థులతో ఒకేసారి టీచర్ సామూహిక శృంగారం సాగించింది. ఆ తతంగం మొత్తాన్ని ఆమె ప్రియుడు వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశాడు. ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో ఏకంగా డీజీపీ స్పందించారు. ఆ ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశించారు. టీచర్‌ను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలురుతో శృంగారం సాగించినందుకు వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 


కాగా, ఆ వీడియో ఎందుకు తీశారనే విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. ఆ వీడియోను పోర్న వెబ్‌సైట్ కోసం తీశారా? విద్యార్థుల తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేసేందుకు తీశారా? కేవలం వైరల్ కావడం కోసమే తీశారా? అనే విషయాలను తేల్చడానికి మధురై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.