అనంతపురంలో సీఐడీ అధికారుల విచారణ
ABN , First Publish Date - 2021-11-27T01:49:16+05:30 IST
జిల్లా పరిషత్లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు
అనంతపురం: జిల్లా పరిషత్లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రహస్యంగా విచారణ జరిపారు. గతంలో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులకు ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, పదోన్నతులు, ఫేక్ ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చేసిన మోసాలపై లోతుగా విచారణ జరిపారు. జిల్లా పరిషత్ సీఈఓ చాంబర్లో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు.