కవితలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాకు బి.ఆర్‌. అంబేడ్కర్‌ పేరును ఉంచాలని డిమాండ్‌ చేస్తూ ..

కవితలకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాకు బి.ఆర్‌. అంబేడ్కర్‌ పేరును ఉంచాలని డిమాండ్‌ చేస్తూ బహుజన రచయితల వేదిక ప్రచురిస్తున్న  కవితా సంకలనానికి ముప్పై లైన్లు మించని కవితలను జూన్‌ 10లోగా యూనికోడ్‌ ఫాంటులో రాసి ఈమెయిల్‌:sonytangirala@gmail.comకు పంపాలి. 


తంగిరాల సోని

పై అంశంపైనే అమలాపురంలో జరిగిన వివాదాన్ని ఖండిస్తూ రాసే కవితలకు ఆహ్వానం. జూన్‌ 20 లోపు 89199 98753కు వాట్సాప్‌ చేయాలి. 

గూటం స్వామి

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST