కవితలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

హైదరాబాద్‌ పాత నగర కవుల వేదిక, లాల్‌ దర్వాజా వారు హిందూ ధర్మంపై..

కవితలకు ఆహ్వానం

హైదరాబాద్‌ పాత నగర కవుల వేదిక, లాల్‌ దర్వాజా వారు హిందూ ధర్మంపై కవితలను ఆహ్వానిస్తున్నారు. మీ కవితలను జూన్‌ 25 లోగా 9703542598, 9182178653కి వాట్సాప్‌ చేయాలి. 


కె. హరనాథ్‌

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST