కవితాసంపుటాలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి కవితాసంపుటాలను

కవితాసంపుటాలకు ఆహ్వానం

కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి కవితాసంపుటాలను ఆహ్వానిస్తున్నాం. కొత్తపల్లి నరేంద్రబాబు 2022 సాహిత్య పురస్కారానికి 2021 డిసెంబరు లోపు అచ్చైన పుస్తకాలను జూన్‌ 30 లోపు చిరునామా: కొత్తపల్లి సురేష్‌, ఇం.నెం: 33-129-1, ఒవిఆర్‌ కాలనీ, ఎస్‌.ఆర్‌.ఎమ్‌.టి గోడౌన్‌ దగ్గర, కళ్యాణదుర్గం రోడ్‌, అనంతపురం-515001కు పంపాలి వివరాలకు: 9493832470.


కొత్తపల్లి సురేష్‌

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST