ఒలింపిక్స్‌ను ఎవరూ ఆపలేరు: ఐఓసీ

ABN , First Publish Date - 2021-05-09T09:27:02+05:30 IST

టోక్యో విశ్వక్రీడలను ఎవరూ అడ్డుకోలేరని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓ సీ) ఉపాధ్యక్షుడు జాన్‌ కోట్స్‌ స్పష్టంజేశారు.

ఒలింపిక్స్‌ను ఎవరూ ఆపలేరు: ఐఓసీ

సిడ్నీ: టోక్యో విశ్వక్రీడలను ఎవరూ అడ్డుకోలేరని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓ సీ) ఉపాధ్యక్షుడు జాన్‌ కోట్స్‌ స్పష్టంజేశారు. జూలై 23న మొదలవ్వాల్సిన ఈ మెగా ఈవెంట్‌ జపాన్‌లో కరోనా కారణంగా జరుగుతుందో లేదోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో కోట్స్‌ స్పందిస్తూ..క్రీడలను వాయిదా లేదా రద్దు చేసే ప్రసకే ్తలేదని ఓ వార్తా సంస్థతో అన్నారు. 

Updated Date - 2021-05-09T09:27:02+05:30 IST