IPL 2022: ముంబైపై టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్

Published: Sun, 27 Mar 2022 15:23:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
IPL 2022: ముంబైపై టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ జరగనున్న ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం 2015 తర్వాత తొలిసారి ఆతిథ్యమిస్తోంది. చిన్న స్టేడియం అయినప్పటికీ పిచ్‌పై పచ్చిక ఉండడంతో పరుగులు పిండుకోవడం కొంచెం కష్టమే. 


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి


డిల్లీ కేపిటల్స్: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మనదీప్ సింగ్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ , లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేశ్ నాగర్‌కోటి.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.