ఇంటర్ హాఫెర్లీ పరీక్షల్లో అధికారుల చేతివాటం.. ఏబీఎన్ నిఘాలో గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-12-28T16:31:28+05:30 IST

ఇంటర్ హాఫెర్లీ పరీక్షల నిర్వహణలో బోర్డు ఘోరంగా వైఫల్యం చెందింది. జిల్లాలో చూచిరాతలు యధేచ్చగా సాగుతున్నాయి. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లూ అనుమతి ఇస్తున్నారు. అంతేకాకుండా మైక్రో జిరాక్స్ కాపీలతో కాపీయింగ్‌ జరుగుతోంది

ఇంటర్ హాఫెర్లీ పరీక్షల్లో అధికారుల చేతివాటం.. ఏబీఎన్ నిఘాలో గుట్టురట్టు

నెల్లూరు: ఇంటర్ హాఫెర్లీ పరీక్షల నిర్వహణలో బోర్డు ఘోరంగా వైఫల్యం చెందింది. జిల్లాలో చూచిరాతలు యధేచ్చగా సాగుతున్నాయి. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లూ అనుమతి ఇస్తున్నారు. అంతేకాకుండా మైక్రో జిరాక్స్ కాపీలతో కాపీయింగ్‌ జరుగుతోంది.  ఉదయగిరిలో అనుమతి రద్దైన డాక్టర్ వైఎస్ఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలోనూ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రాలు ముందుగానే లీక్ అయ్యాయి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో బట్టబయలైంది.

Updated Date - 2021-12-28T16:31:28+05:30 IST