డబ్బుతో ఆనందం లభించదట! : నిజమా? జోకా?

ABN , First Publish Date - 2021-05-06T14:13:26+05:30 IST

డబ్బువల్ల ఆనందం పొందలేం అంటే చాలామందికి నవ్వొస్తుంది..

డబ్బుతో ఆనందం లభించదట! : నిజమా? జోకా?

డబ్బువల్ల ఆనందం పొందలేం అంటే చాలామందికి నవ్వొస్తుంది. డబ్బుంటే ఆనందం పొందవచ్చు అనేదే అందరూ భావించే నిజం. కానీ - దాని వెనక మనం గుర్తించని గొప్ప రహస్యాలున్నాయి. పేదవాడైనా - ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే - డబ్బు లేకపోయినా ఆనందం పొందవచ్చు. కోటీశ్వరుడైనా ఒక్క జాగ్రత్త తీసుకోకపోతే ఎంత డబ్బున్నా ఆనందం పొందలేడు. ఏమా రహస్యాలు?



Updated Date - 2021-05-06T14:13:26+05:30 IST