6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-03T11:58:25+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను...

6 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఈనెల 6న మొదటి విడత కౌన్సెలింగ్‌ మొదలవుతుండగా జాబితాను 15న ప్రకటిస్తారు. అలాగే రెండోవిడత ఈనెల 22న ప్రారంభం కానుండగా సీట్లను 26న ప్రకటిస్తారు. స్పాట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ వివరాలను ఈనెల 28న ప్రకటించనున్నారు. 

Updated Date - 2020-12-03T11:58:25+05:30 IST