
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ హెడ్ ఆఫీస్‌పై ఐటీ దాడులు జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీలో భారీగా నిధుల గోల్ మాల్ జరిగినట్టు ఐటీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ఇవి కూడా చదవండి