AP News: పుట్టపర్తిలో ఐదు రోజులుగా దంచికొడుతున్న వానలు

ABN , First Publish Date - 2022-08-30T18:04:10+05:30 IST

పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి.

AP News: పుట్టపర్తిలో ఐదు రోజులుగా దంచికొడుతున్న వానలు

శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గం వ్యాప్తంగా చెరువులు, చెక్ డ్యాంలలు నిండిపోయాయి. చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుట్టపర్తి పట్టణం ముంపు ప్రాంతం సాయి నగర్‌లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పర్యటించారు. రెవిన్యూ పోలీస్ యంత్రాంగం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. నది వైపు వెళ్లవద్దంటూ ప్రజలకు పోలీసులు సూచనలు చేశారు. 

Updated Date - 2022-08-30T18:04:10+05:30 IST