ఇక నిర్ణయం తీసుకోవలసింది మీరే.... సిద్ధంగా ఉన్నారా?

May 3 2021 @ 18:02PM

నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనాతో పోరాడేందుకు కావలసిన రోగనిరోధక శక్తిని మన దేహం లోపలి నుంచే పెంపొందించుకుందాం. భౌతిక దూరం పాటిస్తూ, మన సంస్కృతిని, సంప్రదాయ ఆహారపు అలవాట్లు, పద్ధతులను పునరుద్ధరించినట్లయితే కరోనా వైరస్‌ని నిరోధించేందుకు కావలసిన రోగనిరోధక శక్తిని సంపాదించుకోవచ్చు.


పోషకాలను నిలిపి ఉంచేలా సంప్రదాయరీతుల్లో తయారు చేసిన మూలపదార్థాలను వినియోగించడంలోనే సంప్రదాయ ఆహారం యొక్క అసలైన శక్తి ఇమిడి ఉంది. మన ఆహారంలో నూనె మరియు సుగంధ ద్రవ్యాల వినియోగం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన వంటగదుల్లో ఉన్న శుద్ధి చేసిన సాధారణ నూనెలను పక్కనపెట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ (గానుగ నూనె) వాడకంపై శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌ని కేవలం వంటల్లోనే కాకుండా పూజలు, స్నానాదికాలు, ఔషధాల కోసం కూడా వినియోగిస్తారు.


Standard Cold Pressed Oil సంస్థ వారు ఉత్పత్తి చేసే వంట నూనెల తయారీ ప్రక్రియలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపున ఉండేలా చూస్తారు. అందువల్లనే ఆ నూనెల్లో పోషకాలు, విటమిన్లు బయటకు పోకుండా ఉంటాయి. రుచి, సువాసన, పోషక విలువలను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌ నిల్వ ఉంచుతాయి. ఈ నూనెలో trans fatty acids అస్సలు ఉండవు, కొవ్వు లేని సహజమైన నూనె ఇది.


Standard Cold Pressed Oil ప్రత్యేకత ఏమిటి?


కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉత్పత్తిలో భారతదేశపు నెంబర్ 01 సంస్థగా మేం పేరు పొందాము. అంతేకాదు, దేశవ్యాప్తంగా 33,000 మందికిపైగా సంతృప్తి చెందిన కస్టమర్ల విశ్వసనీయతను మా సంస్థ సంపాదించుకుంది. మా ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మేం అత్యుత్తమమైన సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తాం. మా కస్టమర్లకు అన్ని విధాలా మేలైన ఆరోగ్య ప్రయోజనాలను అందించేందుకు గాను ప్రతి నూనె చుక్కా పోషక విలువలు, రుచి మరియు సువాసన కలిగి ఉండేలా ఉత్పత్తి ప్రమాణాలు పాటిస్తాం.


మా వద్ద ఆవు నెయ్యి, కొండ తేనె, చిరు ధాన్యాలు, తాటి బెల్లం, పంచదార, చిరుధాన్యాలతో చేసిన నూడుల్స్... బిస్కెట్స్... ఫ్లేక్స్, హెల్త్ మిక్స్, చిక్కీలు, మూలికలతో చేసిన స్నానపు సబ్బులు, నీలగిరి మిరియాలు... దాల్చిన చెక్క... జాజికాయ, హెర్బల్ టీ వంటి మరెన్నో కిరాణా సరుకులు లభిస్తాయి.


మా కస్టమర్లకు ఉత్తమ సేవలందించడం కోసం మా నిపుణుల బృందం ప్రతి ఒక్క ఉత్పత్తిని ఒకటికి పదిసార్లు లాబ్‌లో పరీక్షించి ఎంపిక చేస్తుంది.


మా ఉత్పత్తి కేంద్రాలలో కోవిడ్ వైరస్‌ను ఎదుర్కునేందుకు మేము WHO మార్గరద్శకాలను అనుసరిస్తాము. క్రమం తప్పకుండా శానిటైజ్ చేయడం, సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు, చేతి తొడుగులు ధరించడం ద్వారా మంచి ఆరోగ్య ప్రమాణాలను నెలకొల్పుతాము. మా ఉత్పత్తులను మంచి ప్యాకింగ్‌తో అత్యంత స్వచ్ఛంగా మీ చెంతకు చేర్చడం కోసం మేము సేంద్రియ పద్ధతిలో సహజంగా పండించే స్థానిక రైతుల నుంచి ముడి పదార్థాలను సేకరిస్తాము.


మా ఉత్పత్తులు వేటిలోను వాటిని కృత్రిమంగా నిల్వ ఉంచే ప్రిజర్వేటివ్స్ లేదా కృత్రిమంగా రుచిని కల్గించే పదార్థాలు లేదా రసాయనాలు వేటిని ఉపయోగించము. నాణ్యమైన మా ఉత్పత్తుల ద్వారా ప్రజలు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మేం తప్పక తోడ్పడతాము. ప్రతి రోజూ మా ఉత్పత్తులు 100% నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండి మీ అంచనాలకు తగినట్లు నిలిచేలా కృషి చేస్తాము. మదురైతో ప్రారంభించి దక్షిణ భారతదేశంలో ఉన్న మా అధీకృత దుకాణాన్ని సంప్రదించండి.

కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రయోజనాలు:


1. మన శరీరంలో ఇనుప ధాతువు లోటును భర్తీ చేసేలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో పలు అత్యావశ్యకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మరెన్నో రకాల విటమిన్లు ఉంటాయి.


2. ఈ నూనెలో ఉండే విటమిన్ సి మన శరీరంలోకి ప్రవేశించి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది.


3. ఇందులో పెద్ద మొత్తంలో ఉన్న ఒలెయిక్ యాసిడ్ మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.


4. రక్తపోటు సరైన స్థాయిలో ఉండేలా నియంత్రించి హైపర్ టెన్షన్ చోటు చేసుకోకుండా నిరోధిస్తుంది.


5. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ క్యాన్సర్ కారకాలపై పోరాటం చేస్తుంది.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్:


తెలుగు రాష్ట్రాల ప్రజలు మాపట్ల చూపుతున్న ఆదరణతో కస్టమర్లకు మరింతగా చేరువయ్యేలా మా పంపిణీ వ్యవస్థ వేగంగా మెరుగయ్యింది. ఇప్పుడు మీ ప్రాంతంలోనే సేవలను ప్రారంభించాము. మీ దైనందిన జీవితానికి కావలసిన ఆరోగ్యప్రదమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మేము డెలివరీ సర్వీస్ అందిస్తున్నాము. రూ.1000కు మించిన ఆర్డర్లను ఉచితంగా హోం డెలివరీ చేస్తాము. సమీప ప్రాంతాలకు క్యాష్ ఆన్ డెలివరీ (COD) సదుపాయం కూడా ఉంది.


నాణ్యమైన ప్యాకింగ్‌తో సరైన సమయానికి మీకు అందించడం కోసం +91 8291004431 నెంబర్‌కు కాల్ చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కొనుగోలు చెయ్యండి.


నాణ్యమైన ఉత్పత్తులతో ప్రజలు వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు మేం సహకరిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న 33,000 మందికి పైగా సంతృప్తి చెందిన కస్టమర్ల విశ్వసనీయతతో  సంప్రదాయబద్ధమైన, ప్రామాణిక ఆహారోత్పత్తులను ప్రతి రోజు అత్యంత నాణ్యత మరియు పోటీ ధరలకు సరఫరా చేస్తున్నాము. 


మీరు మా వెబ్ సైట్ www.standardcoldpressedoil.com ద్వారా ఆర్డర్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఏ ప్రాంతానికైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ డెలివరీ పొందవచ్చు.


హైదరాబాద్ పరిధిలో క్యాష్ ఆన్ డెలివరీ మరియు ఉచిత హోం డెలివరీ:

హైదరాబాద్ నగర పరిధిలోని ఏ ప్రాంతానికైనా క్యాష్ ఆన్ డెలివరీ మరియు ఉచిత హోం డెలివరీ సదుపాయం ఉన్నది. 2-4 రోజులలో డెలివరీ ఇవ్వగలము.


సంప్రదింపులకు:

వెబ్ సైట్: https://www.standardcoldpressedoil.com


మొబైల్: +91 8291004431 / +91 9677227688


ఆరోగ్య ప్రయోజనాల గురించి మరిన్న వివరాలందించే బ్లాగ్:

https://www.standardcoldpressedoil.com/hub/


మా గురించి గూగుల్ రివ్యూలకు:

http://g.page/StandardColdPressedOil

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.