హైదరాబాద్‌కు వరుసగా రెండో డ్రా

ABN , First Publish Date - 2021-01-25T09:32:16+05:30 IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో హైదరాబాద్‌ ఎఫ్‌సీకి వరుసగా రెండో డ్రా ఎదురైంది...

హైదరాబాద్‌కు వరుసగా రెండో డ్రా

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో హైదరాబాద్‌ ఎఫ్‌సీకి వరుసగా రెండో డ్రా ఎదురైంది. ఆదివారం జంషెడ్‌పూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇరుజట్లూ గోల్‌ కోసం తుదికంటా పోరాడినా ఖాతా మాత్రం తెరవలేకపోయాయి. పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ జట్టు 18 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

Updated Date - 2021-01-25T09:32:16+05:30 IST