నామినేటెడ్ పోస్టుల్లో Jagan సర్కార్ నాటకం...

Published: Wed, 01 Jun 2022 13:03:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నామినేటెడ్ పోస్టుల్లో Jagan సర్కార్ నాటకం...

Amaravathi: నామినేటెడ్ పోస్టుల్లో జగన్ (Jagan) సర్కార్ పెద్ద నాటకమే ఆడింది. కీలకమైన పదవులన్నీ ఓసీలకే దక్కాయి. మరీ ముఖ్యంగా సీఎం సొంత కులానికే పెద్ద పీఠ వేశారు. ఆర్టీసీ (RTC), ఆప్కాబ్ (Opcob), ఏపీఐఐసీ (APIIC).. అన్నీ వారికే చేరాయి. సంగీతం, నాటకం, సాహిత్యం, చరిత్ర ఇలాంటి అంశాలకు చెందిన పోస్టులు మాత్రం బీసీ, ఎస్టీలకు ఇచ్చారు. ఇవి ఎక్కడున్నాయో కూడా తెలియని సమస్యలు. పేరు గొప్పగా ఉన్నా.. నిధులు.. విధులు సున్నా. సామాజిక న్యాయ సారధి జయహో జగనన్న అంటూ మంత్రులు రోడ్డెక్కారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీ, ఎస్టీ, ఎస్సీలకు మేలు జరుగుతుందని ఉపన్యాసాలు ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు పంచిపెట్టిన తీరు చూస్తే సీఎం జగన్ పాటించిన సామాజిక న్యాయం ఏ పాటిదో అర్థమవుతోంది. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.