జగనన్న టపాసులు చూశారా?

Nov 4 2021 @ 17:21PM

గుంటూరు: ఏపీలో జగన్ పేరుతో పలుచోట్ల దీపావళి బాంబులు అమ్ముతున్నారు. మార్కెట్ లోకి జగన్ ఫొటోతో పాటు ఆయన పేరుతో వచ్చిన టపాసులను చూసిన ప్రజలు విస్తుపోతున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.