ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు : వెంకయ్యనాయుడు

Published: Mon, 08 Aug 2022 00:45:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌, తన సతీమణి డాక్టర్‌ సుదేశ్‌ ధన్‌ఖడ్‌తో కలిసి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు భార్య ఉషా నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీప్‌ను వెంకయ్య సత్కరించారు .


ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు : వెంకయ్యనాయుడు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.