Advertisement

సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి అఘాయిత్యం

Jun 30 2020 @ 08:52AM

జనగామ: జిల్లాలోని పాలకుర్తి మండలం రాఘవాపురంలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదంటూ శ్రీకాంత్(20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.