
అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం జరిగే పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీ ఉండనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలుపుతారు. 12 గంటలకు జరిగే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.