కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు పవన్

ABN , First Publish Date - 2020-12-02T14:53:32+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు పవన్

కృష్ణా: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. జిల్లాలో పర్యటించనున్న పవన్ తుఫాను మూలంగా నష్టపోయిన రైతులను కలుసుకొని వారి కష్టాలను తెలుసుకోనున్నారు. కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటన సాగనుంది.  ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలి వైపు పవన్ పర్యటించనున్నారు. 

Updated Date - 2020-12-02T14:53:32+05:30 IST