పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న Pawan

Published: Tue, 12 Apr 2022 10:17:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న Pawan

శ్రీ సత్య సాయి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్త చెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ  కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. మరో  కౌలు  రైతు సమ్మిటి రామకృష్ణ కుటుంబ సభ్యులను జనసేనాని పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన యువజన విభాగం రాష్ట్ర నేత భవాని రవికుమార్,  జిల్లా అధ్యక్షుడు టి సి వరుణ్ స్వాగతం పలికారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.