ఎమ్మెల్యే Vamshiని అడ్డుకునేందుకు జనసేన నేతల యత్నం...అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-16T16:59:29+05:30 IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఎమ్మెల్యే వంశీని అడ్డుకునేందుకు జనసేన నాయకులు యత్నించారు.

ఎమ్మెల్యే Vamshiని అడ్డుకునేందుకు జనసేన నేతల యత్నం...అరెస్ట్

విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఎమ్మెల్యే వంశీ(Vamshi)ని అడ్డుకునేందుకు జనసేన(Janasena) నాయకులు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.  హనుమాన్ జంక్షన్‌లో జనసేన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జనసేన నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జనసేనపై చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే వంశి వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2022-06-16T16:59:29+05:30 IST