బడులు తెరిచారు.. బాధ్యత మరిచారు: Jawahar

Published: Tue, 05 Jul 2022 09:29:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బడులు తెరిచారు.. బాధ్యత మరిచారు: Jawahar

Amaravathi : బడులు తెరిచారు.. బాధ్యత మరిచారని టీడీపీ మాజీ మంత్రి జవహర్(Jawahar) విమర్శించారు. నూతన విద్యావిధానం పేరుతో ఊళ్లకు బడులు దూరమవుతున్నాయన్నారు. ఉపాధ్యాయ నియామకాలు(Teacher Recruitments) లేవని.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తికి శాస్త్రీయత మరిచారన్నారు. నాడు-నేడుతో రంగులకే పరిమితమయ్యారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన మరిచారన్నారు. విద్యాప్రణాళిక విడుదల చేయాలన్నారు. సంసిద్దతా సూత్రం పాటించాలన్నారు. పాఠశాలలను రాజకీయ వేదికలకు దూరంగ ఉంచాలని జవహర్ పేర్కొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.