ఏపీలో నియంతృత్వ పాలన: జయరామ్

Published: Sat, 16 Apr 2022 19:45:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీలో నియంతృత్వ పాలన: జయరామ్

అమరావతి: ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎన్నారై కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు.  శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో జయరామ్ పాల్గొన్నారు. అమరావతి ఐకాస అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమరావతి అమరవీరులకు రాజధాని రైతులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం అన్నివిధాలా సహకారం అందిస్తున్నామన్నారు. రాజధాని రైతులకు ఎన్నారైలు అండగా ఉంటారని జయరామ్‌ తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.