వినుకొండ ఎంపీపీగా జయశ్రీ

Sep 24 2021 @ 08:22AM

వినుకొండ(గుంటూరు): వినుకొండ మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా పగడాల జయశ్రీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వైసీపీ నాయకుడు పగడాల వెంకటరామిరెడ్డి గురువారం తెలిపారు. మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.