విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-04T04:52:05+05:30 IST

ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) జీవీవీఎస్‌ నాగలక్ష్మి గురువారం కలెక్టరేట్‌లో ఉపకరణాలు పంపిణీ చేశారు.

విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ
ఉపకరణాలు పంపిణీ చేస్తున్న జేసీ నాగలక్ష్మి

నెల్లూరు(హరనాథపురం),  డిసెంబరు 3 : ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) జీవీవీఎస్‌ నాగలక్ష్మి గురువారం కలెక్టరేట్‌లో ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విభన్న ప్రతిభావంతుల శాఖ సంచాలకురాలు నాగరాజకుమారి, కోనేరు రంగారావు కమిటీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దాసు, డీఐవో సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T04:52:05+05:30 IST