కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2021-04-30T23:31:50+05:30 IST

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని లేఖలో తప్పుబట్టారు.

కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని లేఖలో తప్పుబట్టారు. కేంద్రం, రాష్ట్రం ఒకరి మీద ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ.. కాలం వెళ్లదీయడం దురదృష్టకరమననారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయాలని కోరారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని  జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-30T23:31:50+05:30 IST