ఎస్పీని కలిసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-27T06:21:36+05:30 IST

జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్పను తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాక ర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎస్పీని కలిసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి
ఎస్పీకి మెమెంటో అందజేస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్పను తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాక ర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  సోమవారం అనంతపురంలోని ఎస్పీ కా ర్యాలయానికి వచ్చిన ఆయన మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  

Updated Date - 2021-07-27T06:21:36+05:30 IST