ltrScrptTheme3

ఘనంగా జితేంద్రగౌడు పుట్టిన రోజు వేడుకలు

Oct 27 2021 @ 00:18AM
గుంతకల్లులో జితేంద్రగౌడుకు కేక్‌ తినిపిస్తున్న టీడీపీ నాయకుడు వెంకటేశులు

గుంతకల్లు, అక్టోబరు 26: మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు 69వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం టీడీపీ కార్యకర్తలు, నాయకు లు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే జితేంద్ర గౌ డు ఇంటి వద్దకు పార్టీ నాయకులు చేరుకుని ఆయనచే కేక్‌ కట్‌ చేయించా రు. అలాగే క్యాంపు కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు, తెలుగు యువత, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు కేక్‌లను తెప్పించి జితేంద్ర గౌడు చేత కట్‌ చేయించి మిఠాయిని పంచిపెట్టారు. మరెన్నో పుట్టినరోజు వేడుకలు జ రుపుకోవాలని, మరిన్ని పదవులను అధిష్టించాలని ఆకాంక్షించారు. అనంత రం జితేంద్రగౌడు పట్టణంలోని అనురాగ వృద్ధాశ్రమం, అమృతవర్షిణి బాల కల్యాణ సదనంలో అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, కార్యదర్శి ఆటో ఖాజా, సింగిల్‌విండో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తలారి మస్తాన ప్ప, తెలుగు మహిళ జిల్లా నాయకురాలు సరోజమ్మ, పట్టణ మాజీ కార్యద ర్శి గుజరీ మహమ్మద్‌ కాజా, కౌన్సిలర్లు ఆర్‌ పవనకుమార్‌ గౌడు, కే కృపాకర్‌, గుడిపాటి ఆంజనేయులు, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి కే సురేశ, మ హదేవ్‌, నందీశ్వర, తలారి శివశంకర్‌, ఫజులు పాల్గొన్నారు. 


పామిడి: పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంగళవారం గుంతకల్లు మాజీ శాసనసభ్యుఢు ఆర్‌ జితేంద్రగౌడ్‌ జన్మదిన వేడుకలను తెలుగు త మ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ ప్రియతమ నేతకు పు ట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు.


కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీరా, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, పా ర్లమెంట్‌ అధ్యక్షులు ఎంహెచ లక్ష్మినారాయణరెడ్డి, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జింకల రామకృష్ణ, వడ్డే శివకుమార్‌, మైనార్టీ అధ్యక్షుడు మాలిక్‌బాషా, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, మండల ప్ర ధాన కార్యదర్శి పల్లె శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు మహబూబ్‌బాషా, ప ట్రా శ్రీనివాసులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన వడ్డే ఆనంద్‌ బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లబోతుల శ్రీనివాసులు, మాజీ సర్పంచ శ్రీనివాసులు, తెలుగు యువత మండల అధ్యక్షుడు వడ్డే సుదర్శన, టీడీపీ నాయకులు బొ మ్మా మోహనకృష్ణ, రంగస్వామి యాదవ్‌, బాబా, షేక్షావలి, వెంకటేష్‌, గురుమూర్తి, రమణ, మహానంద్‌, తిమ్మప్ప, బాలరాజు, టపాల్‌, గంప మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.


గుత్తి రూరల్‌ : గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడుకు మండల టీ డీపీ నాయకులు గజమాల వేసి సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలి యజేశారు. మాజీ ఎంపీపీ వీరభద్రయ్య, దిల్‌కా శీన, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన శ్రీనివాసయాదవ్‌, నాయకులు సుధాకర్‌ నాయుడు, గోవర్ధన గౌడు, అగ్గిరాముడు, ప్రభాకర్‌ నాయుడు. జనార్ధన పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.