ఒక్కో అమెరికన్ ఖాతాలో 2 వేల డాలర్లు

ABN , First Publish Date - 2021-01-24T19:12:25+05:30 IST

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక ఆదేశంపై సంతకం చేశారు.

ఒక్కో అమెరికన్ ఖాతాలో 2 వేల డాలర్లు

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్  మరో కీలక ఆదేశంపై సంతకం చేశారు. ఒక్కో అమెరికన్ ఖాతాలో రెండువేల డాలర్లు వేయనున్నారు. ఇటీవల 15 కీలక కార్యనిర్వహక ఆదేశాలపై సంతకాలు చేసిన బైడెన్.. ఇప్పుడు కరోనాతో దెబ్బతిన్న అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్యాకేజీ ప్రకటించారు. 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై బైడెన్ సంతకం చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

Updated Date - 2021-01-24T19:12:25+05:30 IST