జోగిని ప్రేమకథ

Published: Tue, 24 May 2022 00:33:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జోగిని ప్రేమకథ

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం ‘శరపంజరం’. గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయితో ప్రేమలో పడడం, ఆ ఊరి దొర, ప్రజలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారనేది కథ. నవీన్‌కుమార్‌ గట్టు,  లయ జంటగా నటిస్తున్నారు. టి. గణపతిరెడ్డి, మల్లిక్‌ ఎంవీకే నిర్మాతలు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలోలి తొలిపాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఆర్‌. పి  పట్నాయక్‌  ఫస్ట్‌గ్లిమ్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తెలంగాణ ప్రజల గుండెలకు హత్తుకునేలా ఉందని ఈటెల జమున అన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International