బీఎస్‌పీలో చేరిక

ABN , First Publish Date - 2022-05-17T05:42:12+05:30 IST

బీఎస్‌పీలో చేరిక

బీఎస్‌పీలో చేరిక
జగన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కొత్తూర్‌, మే 16: పెంజర్ల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎర్రోళ్ల జగన్‌, శివశేఖర్‌లు బీఎ్‌సపీ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని స్వేరోస్‌ కార్యాలయంలో బీఎ్‌సపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

Updated Date - 2022-05-17T05:42:12+05:30 IST