మధ్యాహ్నం 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు జేపీ నడ్డా

Published: Thu, 30 Jun 2022 20:58:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మధ్యాహ్నం 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు జేపీ నడ్డా

Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. శంషాబాద్ టౌన్‌లో కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నోవాటెల్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. 7గంటలకు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో స‌మావేశమవుతారు. 8.30 గంటలకు భ‌ర‌త‌నాట్యం, శివ‌తాండ‌వం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉంటాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.