జూరాలలో వరద తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-10-30T13:18:48+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గుముఖంపట్టింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం

జూరాలలో వరద తగ్గుముఖం

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గుముఖంపట్టింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుత నీటి మట్టం 318.350 మీటర్లకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ  9.657 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 9.316 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు ప్రాజెక్ట్ తొమ్మిది గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 88,800 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో  97,809 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-10-30T13:18:48+05:30 IST