వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించిన జస్టిస్‌ రమణ

Published: Tue, 17 May 2022 02:10:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించిన జస్టిస్‌ రమణ

న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆయన సతీమణి శివమాల సోమవారం మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయవర్గాలు జస్టిస్‌ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.