KA Paul Offer To Pawan: పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2022-06-07T20:44:31+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కుప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

KA Paul Offer To Pawan: పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్

Hyderabad: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan‌)కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌ జనసేనను వదిలి.. ప్రజాశాంతి పార్టీలో చేరితే.. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గెలిపిస్తానని అన్నారు. ఒకవేళ గెలిపించలేకపోతే పవన్‌కు రూ. వెయ్యి కోట్లు ఇస్తానన్నారు. తన సహాయం లేకుండా పవన్ గెలవలేరని పాల్ అన్నారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి.. బైబిల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటని కేఏ పాల్ అన్నారు.

Updated Date - 2022-06-07T20:44:31+05:30 IST