కామాక్షితాయికి వెండి వస్తువుల బహూకరణ

ABN , First Publish Date - 2022-01-23T04:11:49+05:30 IST

మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కుప్పచ్చి

కామాక్షితాయికి వెండి వస్తువుల బహూకరణ
ఆలయ ఈవోకి వెండి పళ్లెం, నక్షత్ర హారతి దీపారాధన కుందెన అందజేస్తున్న ఆత్మకూరు భక్తులు

బుచ్చిరెడ్డిపాళెం,జనవరి22 : మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కుప్పచ్చి నిఖిలేశ్వర్‌, అఖిలేశ్వర్‌లు, ఆత్మకూరుకు చెందిన పెసల రామకృష్ణ, కామాక్షిలను శనివారం వెండిపాత్రలు, ఉద్ధరిణి, నక్షత్ర  హారతి దీపారాధన కుందెనలను బహూకరించారు. వీటిని ఆలయ ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డికి అందజేసి రసీదు పొందారు. ఈ సందర్భంగా దాతల గోత్రనామాలతో స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.




Updated Date - 2022-01-23T04:11:49+05:30 IST