చెయ్యేరు నదిలో ఆర్టీసీ బస్సు మునక...ముగ్గురు మృతి

Published: Fri, 19 Nov 2021 13:43:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కడప: జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్‌ కట్ట తెగిపోయింది. దీంతో చెయ్యేరులోకి వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో చెయ్యేరు నది దాటేందుగు యత్నిస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొందరు ప్రయాణికులు బస్ టాప్‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సాయం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.