
కడప: నగరంలోని పెద్దదర్గాను సినీనటుడు పృథ్వీరాజ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన సినీనటుడికి దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పలికారు. పృథ్వీరాజ్ దర్గా మజర్ల వద్ద పూల చాదర్‌ను సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం దర్గా విశిష్టత గురించి పృథ్వీ అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి