కడపలో కనిపించని పంచాయితీ ఎన్నికల ప్రక్రియ

ABN , First Publish Date - 2021-01-25T14:46:56+05:30 IST

సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో పంచాయితి ఎన్నికల ప్రక్రియ కనిపించని పరిస్థితి నెలకొంది.

కడపలో కనిపించని పంచాయితీ ఎన్నికల ప్రక్రియ

కడప: సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కనిపించని పరిస్థితి నెలకొంది. తొలివిడతలో జమ్మలమడుగు, పులివెందుల, కడప పరిదిలో పంచాయితి పోరు జరుగనుంది. తొలివిడతలో 13 మండలాల్లో 220 పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అధికారుల మాత్రం ఇప్పటి వరకు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కడప జిల్లాలో ఎక్కడా పంచాయితీ పోరు హడావిడి కనిపించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-01-25T14:46:56+05:30 IST