Kadapaలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-11-18T14:40:48+05:30 IST

జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో వాగులు, వంకలు, నదులు, పొంగిపొర్లుతున్నాయి.

Kadapaలో భారీ వర్షాలు

కడప: జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో వాగులు, వంకలు, నదులు, పొంగిపొర్లుతున్నాయి. కడప నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో వీధులు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. 

Updated Date - 2021-11-18T14:40:48+05:30 IST