వివేకా కేసు: దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సర్జరీకి అనుమతి

Published: Tue, 28 Dec 2021 21:25:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వివేకా కేసు: దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సర్జరీకి అనుమతి

కడప: పులివెందుల కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నార్కో అనాలసిస్ పరీక్షలపై కోర్టులో ఇరుపక్షాల వాదనలు వినిపించారు. శివశంకర్‌రెడ్డి అనారోగ్యానికి సంబంధించి సర్జరీకి కోర్టు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.