నిర్మల్: కడెం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ ఫ్లో 222 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 904 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 695.275 అడుగులుగా ఉంది.