కాకాణి కేసుపై సీఎం ఆతృత ఎందుకో..?: వర్ల రామయ్య

Published: Sat, 07 May 2022 21:22:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాకాణి కేసుపై సీఎం ఆతృత ఎందుకో..?: వర్ల రామయ్య

విజయవాడ: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో సాక్ష్యాల దొంగతనం కేసును సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆతృత పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ కేసును కూడా బాబాయి వివేకా కేసులాగా సాగతీయొచ్చనా? అసలు దోషులు దొరక్కుండా చేయొచ్చనా? అని నిలదీశారు. ఈ విషయంలో గౌరవ హైకోర్టు జాగ్రత్తగా వ్యవహరించాలని, వీలుంటే న్యాయవిచారణ చేయుంచాలని శనివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.