కాకినాడలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

Published: Wed, 01 Jun 2022 08:48:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కాకినాడ: జిల్లాలోని పత్తిపాడు మండలం పోతులూరు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.  పులి సంచారంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పశువులకు గడ్డి, కూలీ పనులకు ఆటంకం ఏర్పడింది. వ్యవసాయానికి నీరు లేకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.