AP News.. కాకినాడ: కేంద్రీయ విద్యాలయంలో కలకలం..

ABN , First Publish Date - 2022-09-06T18:02:10+05:30 IST

కేంద్రీయ విద్యాలయంలో కలకలం రేగింది. విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు.

AP News.. కాకినాడ: కేంద్రీయ విద్యాలయంలో కలకలం..

కాకినాడ (Kakinada): నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో కలకలం రేగింది. విద్యార్థులు (Students) అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో పిల్లలను తీసుకెళ్లిపోతున్నారు. సమీపంలో పలు పరిశ్రమలు ఉండడంతో వాయువులు లీకై ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉపాధ్యాయులు నోరు మెదపడంలేదు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. 

Updated Date - 2022-09-06T18:02:10+05:30 IST