ltrScrptTheme3

సమష్టి కృషితోనే సామాజికాభివృద్ధి

Oct 23 2021 @ 23:40PM
వాహనంలో చెత్త వేస్తున్న కమిషనర్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 23: సమష్టి కృషితోనే సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ అన్నారు. స్వచ్ఛతకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోను స్వయంగా పాల్గొనడమే కాకుండా ఆచరణలో ఆయన చేసి చూపించారు. తన బంగ్లాలోని తడి, పొడి చెత్తను శనివారం ఆయన వేరు చేసి చెత్త తరలించే వాహనంలో కమిషనర్‌ స్వయంగా వేశారు. యూజర్‌ ఛార్జీలు కూడా చెల్లించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.