
తూర్పుగోదావరి: కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్సీసీ విద్యార్థులలో కరోనా (Corona) లక్షణాలు బయటపడ్డాయి. యూనిట్ కమాండింగ్ అధికారి 40 మందికి కోవిడ్ టెస్ట్లు చేయించి ఐసోలేషన్లో ఉంచారు. ఎన్సీసీ క్యాంపులో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 18 నుంచి క్యాంప్ ప్రారంభమైంది. 40 మంది విద్యార్థులు రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి